రామమందిర నిర్మాణపనుల్లో మరో అడుగు…
నిర్మాణ పనుల్లో మూడోదశగా ఆలయ అంతస్తు పనులు మొదలయ్యాయి..
గ్రానైట్ రాళ్ల అమరిక మొదలైంది…
ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం పనులు మొదలుపెట్టారు…
శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ప్రధానకార్యదర్శి చంపత్ రాయ్ జీ, ఇంజినీరింగ్ నిపుణులు, సాధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…