తెలుగు తేజాలు – ఏమి తేజస్సు వారిది ? తెలుగువారి పసను దిగంతాలకు చాటారు. ఎంతటి ఆత్మీయత వారిది ? గుండె గుండెను తట్టి మమతను మేల్కొల్పారు. అందరిపట్ల అకారణమైన ప్రేమతో, అపారమైన మేధస్సుతో. కొండంత కరుణతో, తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన తెలుగువారిని గురించి తెలిపే కార్యక్రమం – తెలుగు తేజాలు – ప్రముఖ కూచిపూడి నాట్యాచారులు
మన తెలుగు గర్వకారణం శ్రీ వెంపటి చిన సత్యం గారి గురించి మీ డైలాగ్ స్టార్ ప్రవీణ్ చక్రవర్తి వాక్యానం – మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా… ఇది భారతీయ స్వరం.
facebook.com/myindmedia
twitter,com/myindmedia
Podcast: Play in new window | Download