తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ తీవ్రంగా కనిపిస్తోంది ఊహించినట్లుగానే బిజెపి కాంగ్రెస్ మధ్య బోరు కొనసాగుతోంది సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవెళ్ల నిజామాబాద్ కరీంనగర్ పంటిచోట్ల బిజెపి ఆధిక్యతను ప్రదర్శిస్తుంది వరంగల్ నల్గొండ ఖమ్మం వంటి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది