తలసాని శ్రీనివాస యాదవ్ జీవితాంతం కేసీఆర్ కాళ్లు పిసికినా తన స్థాయికి చేరలేడని రేవంత్ రెడ్డి అన్నారు.తనను పిసకడం అంటే కేసీఆర్ కాళ్లు పిసకడం అనుకుంటున్నడేమో అని ఆయన వ్యాఖ్యానించారు. పిసకడం పక్కనపెట్టి పాన్ పరాగ్ నమలడం మానేస్తే మంచిదన్నారు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని రేవంత్ హితవు పలికారు.
నన్ను పిసకడం అంటే కేసీఆర్ కాళ్లు పిసికినట్టు అనుకుంటున్నవా తలసానీ-రేవంత్
Share: