ఆలయ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించిన రాష్ట్రీయ వానరసేన బృందం
అన్యాక్రాంతమైన దేవాలయ భూములు కాపాడేందుకు సంకల్పదీక్ష తీసుకుని పోరాటం చేస్తున్న తెలంగాణ వానరసేన బృందం గవర్నర్ తమిళిసైని కలిసింది. రాష్ట్రంలో కబ్జాకు గురైన ఆలయ భూముల విముక్తి కోసం చర్యలు తీసుక... Read more
అగ్నిపథ్ పథకంపై ఆదిలాబాద్‌లో నెహ్రూయువకేంద్రం ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. పథకంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ యువతకు వాస్తవాలు తెలిపే ఉద్దేశంతో నిర్వాహకులు కార్యక్రమం ఏర్పాట... Read more
తమిళనాడు నాగపట్నం జిల్లా అధమంగళంలోని కీజా కన్నాపూర్‌లో ఓ మద్యం దుకాణాన్నిమహిళలు ధ్వంసం చేశారు. పుదుచ్చేరి నుంచి అక్రమంగా తీసుకువచ్చి మద్యం విక్రయిస్తున్నారంటూ వారీ పనికి పాల్పడ్డారు. పదేళ్లుగ... Read more
మహారాష్ట్ర సంక్షోభాన్ని వెన్నుపోటుగా అభివర్ణించారు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను వెన్నుపోటు పొడిచారంటూ ఓ ఊహాచిత్రాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు పార్టీ సీని... Read more
ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు జిబైర్ కు నాలుగు రోజుల కస్టడీ విధించింది న్యాయస్థానం. మత పరమైన మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.... Read more
బిహార్‌లో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ – అసదుద్దీన్ కు షాక్ ఇస్తూ లాలూ పార్టీలో చేరిన ఎంఐఎం ఎమ్మెల్యేలు
మహారాష్ట్ర సంక్షోభం నేపథ్యంలో దేశమంతా అటువైపు చూస్తున్న వేళ బిహార్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ నిలిచింది. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కు... Read more
పుతిన్ మహిళ అయితే ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగేవాడు కాదు – బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్. పుతిన్ కనుక మహిళ అయి ఉంటే ఉక్రెయిన్ పై యుద్ధం చేసేవారు కాదన్నారు. ఉక్రెయిన్ పై మగతనపు సహజ లక్షణం అయి... Read more
అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ పంజాబ్ అసెంబ్లీ తీర్మానం – కన్హయ్య కుమార్ నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తం – అగ్నిపథ్ కు అనుకూలంగా యువత నినాదాలు
ఓ వైపు అగ్నిపథ్ కు దేశవ్యాప్తంగా యువత నుంచి అనూహ్య స్పందన వస్తున్న వేళ.. అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ ప్రకటించారు. అగ్నిపథ... Read more
రాజస్థాన్ ఉదయ్ పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యకేసు నిందితులకు జైల్లో రాచమర్యాదలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. జైల్లో ఉన్నవారికి బిర్యానీ సరఫరా చేశారంటూ వచ్చిన వార్తల్ని రాజస్థాన్ పోలీసులు... Read more
కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి అనూహ్య స్పందన వస్తోంది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం ఈ స్కీమ్ తెచ్చిన సంగతి తెలిసింది. మొదటగా ఎయిర్ ఫోర్స్ లో నియామకాల కోసం రిజిస్ట్రేషన... Read more
కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్న శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు – గోవా పర్యటనను వాయిదా వేసుకున్న షిండే బృందం
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సీఎం ఉద్ధవ్ ను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ... Read more
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకసారి వాడిపడేసే కొన్ని ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా జులై 1 నుంచి నిషేధం అమల్లోకి రానుందని క... Read more
అభ్యాస్ హై స్పీడ్ ఏరియల్ టార్గెట్‌ను ఇవాళ డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్ష జరిగింది. గ్రౌండ్ బేస్డ్ కంట్రోలర్ నుండి స... Read more
రిలయన్స్ జియో పగ్గాలు తనయుడు ఆకాశ్ కు అప్పగించారు ముఖేశ్ అంబానీ. జియో డైరెక్టర్ గా ఆయన రాజీనామా చేశారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో, రిలయన్స్ జియో కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఛైర్మన్‌గా నా... Read more
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జులై 5న నోటిఫికేషన్ జారీ అవుతుంది. జులై 19న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ, ఆగస్ట్ 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక... Read more
ఉదయపూర్ లో హిందూ టైలర్ కన్హయ్య లాల్ హత్య నేపథ్యంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కీలకవ్యాఖ్యలు చేశారు.మదర్సాల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. మదర్సాలలో జరుగుతున్న ప్రబలమైన రాడికలైజేషన్న... Read more
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇద్దరు ఇస్లాం వాదులు నూపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్ చేసినందుకు కన్హయ్య లాల్ అనే టైలర్ తల నరికి చంపారు. ఈ హత్య రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలను పెంచింది. హంతకులు మోద... Read more
2023లో ప్రతిష్టాత్మకమైన G-20 లీడర్స్ సమ్మిట్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అందుకు జమ్మూకశ్మీర్ వేదికవుతోంది. భారత ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈమేరకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రప... Read more
జులై 4లోగా తన ప్రభుత్వం జారీ చేసిన గత ఉత్తర్వులన్నింటినీ పాటించాలని ట్విట్టర్‌కు కేంద్రం నోటీసు జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్, IT మంత్రిత్వ శాఖ జూలై 4 వరకు ఈ గడువు విధించింది, విఫలమైతే ట్విట్... Read more
పలు దక్షిణాది భాషాచిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ మీనా భర్త కన్నుమూశారు. కరోనా తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ నిన్న రాత్రి చనిపోయారు. గత కొంతకాలంగా ఆయన చెన్నైలోన... Read more
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పట్టపగలు ఇద్దరు ముస్లిం వ్యక్తులు ఒక హిందూ వ్యక్తి తల నరికి చంపిన తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) బృందం నిన్న రాజస్థాన్‌కు వెళ్ళింది. NIA బృందంలో ఒక డిప్యూట... Read more
తీస్తా సెతల్వాద్ కిచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోండి : ఎంపీ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు ఇచ్చిన ‘పద్మశ్రీ’ అవార్డును వెనక్కి తీసుకోవాలని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా డిమాండ్ చేశారు. 2002 గుజరాత్ అల్లర్లలో కల్పిత సాక్ష్య... Read more
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్‌ల అరెస్టుపై మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు తప్పుడు సమాచా... Read more
మహారాజకీయ సంక్షోభం ఇంకా ముగియలేదు. రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా కీలక ప్రకటన చేశారు శివసేన రెబల్ నేత ఏకనాథ్ షిండే. తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఉదయం ప్రకటన చేసిన ఆయన…తాము శి... Read more
ట్విట్టర్ లో తప్పుడు ప్రచారాలను కొనసాగిస్తోన్న అకౌంట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న స్ట్రైక్ లో భాగంగా భారతదేశంలో చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ బ్రాడ్‌కాస్టర్ ‘రేడియో పాకిస... Read more