ఛత్రపతి శివాజీ హైందవీ స్వరాజ్యం కోసం కలలు కన్నాడు, ఆయన ఎజెండాలో మరాఠా రాజ్యం లేదు : కాళీచరణ్ మహారాజ్
ఛత్రపతి శివాజీ మహరాజ్ హైందవీస్వరాజ్యం కోసం కలలుకంటూ పోరాటంచేశాడని…మరాఠారాజ్యం ఆయన ఎజెండాలోనే లేదని వ్యాఖ్యానించారు సంత్ కాళీచరణ్ మహారాజ్. శివసేన నాయకుడు ఆనంద్ దిఘే బయోపిక్ ధర్మవీర్ చూస... Read more
కోయంబత్తూర్‌లో హిందీ మాట్లాడేవారు పానీ పూరీలు అమ్ముతున్నారు : తమిళనాడు విద్యాశాఖ మంత్రి
హిందీపై రగడ ఆగడం లేదు. ఇక హిందీని వ్యతిరేకించే తమిళనాడులో నాయకులే రోజుకో ప్రకటన చేస్తూ హిందీపై తన నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా తమిళనాడు విద్యాశాఖమంత్రి కె. పొన్ముడి చేసిన వ్యాఖ్య... Read more
లోక్‌సభకు 70 ఏళ్లు పూర్తిచేసుకుంది. మొదటి సెషన్ 13 మే 1952న ప్రారంభమైంది. 1952వ సంవత్సరంలో ఇదే రోజున, రాజ్యసభ మొదటి సమావేశాన్ని నిర్వహించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఎ... Read more
‘జ్ఞానవాపి మసీదు’పై వీడియోగ్రాఫిక్ సర్వేను అనుమతించిన సివిల్ జడ్జి రవి కుమార్ దివాకర్ భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తం చేశారు. భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, తన కుటుంబ భద్రతపై ఆం... Read more
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి హిందూ దేవతలను ఉద్దేశించి అనుచిత పదాలు వాడారు. మహారాష్ట్రలోని సతారాలో ఇండియన్ ట్రైబల్ రీసెర్చ్ అండ్ డెవల... Read more
కశ్మీర్లో కానిస్టేబుల్ ను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. పుల్వామాలోని గుడ్రూలో జమ్మూకశ్మీర్ కానిస్టేబుల్ ను ఇంటిదగ్గరే కాల్చిచంపారు. 24 గంటల్లో ఇది రెండో ఉగ్రహత్య. ఉగ్రవాదుల కాల్పుల్లో ప్... Read more
ఉత్తరప్రదేశ్ తరహాలో మధ్యప్రదేశ్ మదర్సాలలో జాతీయగీతాలాపన తప్పనిసరి చేయనున్నారు. మదర్సాలలో జాతీయగీలాతాపనను తప్పనిచేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు హోంమంత్రి మిశ్రా చెప్పారు. జాతీయగీతం ఎక్కడైన... Read more
1857లో దేశ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న 282 మంది భారతీయ సైనికుల అస్థిపంజరాలు అమృత్సర్ సమీపంలో జరిపిన తవ్వకాల్లో లభ్యమయ్యాయని పంజాబ్ యూనివర్సిటీ ఆంత్రోపాలజీ విభాగం అసిస్టెంట్ ప్... Read more
మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్నాటక కేబినెట్ ఆమోదం – వ్యతిరేకిస్తున్నామన్న విపక్ష కాంగ్రెస్
మత మార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చిస్తామని రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. ఈ బిల్లుకు జీవం పోసేందుకు ఎలాంటి చట... Read more
నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ ఎఫ్ జె) వ్యవస్థాపకుడు గుర్పత్వంత్ సింగ్ పన్ను ఓ ఆడియో మెసేజ్ ద్వారా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్‌ను హెచ్చరించాడు. పంజాబ్... Read more
రమ్నిక్ సింగ్ వ్యక్తిగత వివరాల కోసం ట్విట్టర్ కు పోలీసుల లేఖ – ఖలిస్తానీ టెర్రర్ కు వ్యతిరేకంగా గళం విప్పిన రమ్నిక్
పంజాబ్ ఖలిస్తానీ మూమెంట్ ను వ్యతిరేకిస్తున్న రమ్నిక్ సింగ్ వివరాలు కోరుతూ పంజాబ్ పోలీసులు ట్విట్టర్ కు లేఖరాశారు. ఖలిస్తాన్ ఒక విఫలమైన పాకిస్తానీ ప్రాజెక్ట్ అని.. పంజాబ్‌లోని సిక్కులు ఎవరూ ద... Read more
క్వీన్ ఎలిజబెత్ లేకుండానే ఈసారి బ్రిటన్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాణి ప్రారంభ సమావేశాలకు హాజరుకాబోరని బకింగ్ హామ్ ప్యాలెస్ ముందుగానే ప్రకటించింది. 96 ఏళ్ల క్వీన్ అనారోగ్యసమస్యలతో... Read more
మమతా బెనర్జీ పుస్తకం కబితా బితాన్ కు బంగ్లా అకాడమీ అవార్డు – సాహిత్యసేవకు గుర్తింపుగా మమతకు పురస్కారం
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ బంగ్లా అకాడమీ అవార్డు సీఎం మమతా బెనర్జీని వరిచింది. ఆమె రాసిన కబితా బితాన్ పుస్తకాన్ని అవార్డుకు ఎంపిక చేశారు. ఆమె స్వయంగా రాసిన 946 కవితలున్న పుస్తకం అది. 2020లో కోల... Read more
సుప్రసిద్ధ సంతూర్ విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మ ముంబైలో కన్నుమూశారు. కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నకు డయాలసిస్ జరుగుతోంది. అయితే ఉదయం అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చి తుదిశ్వాస వ... Read more
అటు శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. దేశంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం క్రమక్రమంగా ఆందోళనలకు దారితీసింది. నిరసనకారుల ఆందోళనలతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఇక ప్రధాని మహింద రాజపక్సే ర... Read more
పంజాబ్ లో పోలీస్ ఇంటలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ లో పేలుడు – పోలీసు ఉన్నతాధికారులతో సీఎం అత్యవసర సమావేశం
సోమవారం సాయంత్రం మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై రాకెట్‌తో నడిచే గ్రెనేడ్ (RPG) పేల్చడంతో పంజాబ్ హై అలర్ట్ లోకి వెళ్ళింది. మొహాలిలోని సెక్టార్ 77లో ఉన్న కార్యాలయంల... Read more
జహంగీర్ పురి అల్లర్ల కేసులో హిందువులను దోషులుగా చూపే కుట్ర జరుగుతోంది – వీహెచ్‌పీ ఆందోళన
జహంగీర్‌పురి హింస కేసులో హిందువులను బాధ్యులుగా చేసి ఇరికించే కుట్ర జరుగుతోంది విశ్వహిందూపరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులే తప్పు చేస్తున్నారని అలాంటి అధికారులను గుర్తించాలని ఢిల్లీ పోలీ... Read more
నాటి లంకా దహనాన్ని ఎవరూ చూడలేదు కానీ ప్రస్తుతంమాత్రం శ్రీలంక దహించుకుపోతోంది.ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన నడుమ ప్రధాని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మహింద రాజపక్సే రాజీనామా చేసిన కాసేపటికే సాక... Read more
అసదుద్దీన్ మహ్మద్ అలీ జిన్నాలా అవ్వాలని కలలు కంటున్నాడు – బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్
బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ లక్ష్యంగా మండిపడ్డారు. జ్ఞానవాపి మసీదుపై ఆయన చేసిన వ్యాఖ్యలకు దేశద్రోహం కేసులో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వివాదాస్పద జ్ఞానవాపి మసీదు... Read more
తాజా లవ్ జిహాద్ కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక హిందూ మహిళ యింటినుండి పారిపోయి ఏడాది క్రితం ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ హేమలత అనే 22 సం. ల ఒక బ్రాహ్మణ అమ్మాయి మధ్యప్రదేశ్ లో దబ్రా... Read more
తలనుంచి కాళ్ల వరకు బుర్ఖా ధరించాల్సిందే. తాలిబన్ చీఫ్, అఘ్గనిస్తాన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా తాజా ఆదేశం ఇది. ఆఫ్ఘనిస్తాన్లోని మహిళలకు పూర్తిగా కప్పి ఉంచే బుర్ఖాను తప్పనిసరి చేస్తూ అల్టి... Read more
హత్రాస్ లో హడావుడి చేసిన రాహుల్ తెలంగాణలో నాగరాజు కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు-బీజేపీ ఆగ్రహం
రెండురోజుల తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ముస్లిం యువకుల చేతిలో హత్యకు గురైన దళితయువకుడు నాగరాజు కుటుంబాన్ని మాత్రం పరామర్శించలేకపోయారు. అయితే రాహుల్ బిజీ షెడ్యూల్ వల్లే నాగరాజు కుటుంబాన... Read more
లెఫ్టినెంట్ గా అమరవీరుడు లాన్స్ నాయక్ దీపక్ సింగ్ భార్య రేఖ-భర్త స్ఫూర్తితోనే సైన్యంలోకి
గల్వాన్ లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో చనిపోయిన లాన్స్ నాయక్ దీపక్ సింగ్ సతీమణి రేఖాసింగ్ భర్తకు తగిన భార్య అనిపించుకున్నారు. భారత సైన్యంలో లెఫ్టినెంట్ గా ఎంపికయ్యారు. భర్త నుంచి స్ఫూర్తి... Read more
బొగ్గు స్మగ్లింగ్ కేసులో అభిషేక్ బెనర్జీ భార్య రుజీరాకు బెయిలబుల్ వారెంట్ జారీ – గతంలో పలుమార్లు సమన్లు పంపిన ఈడీ
బొగ్గు స్మగ్లింగ్ కేసులో పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా బెనర్జీకి ఈడీ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రుజీరాకు గతంలో ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేస... Read more
స్వాతంత్ర పోరాటంలో జరిగిన అపశృతులు వాటి కొనసాగింపు ఈ 75 సంవత్సరాలలో ఎలా ఉన్నాయో ఒకసారి సమీక్షా చేసుకోవటం చాలా అవసరం. ఈ దేశం 1947 ఆగస్టు 14న రెండు ముక్కలైంది, ఈ ముక్కలు కావటానికి శతాబ్దా... Read more