అమిత్ షా నేతృత్వంలో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ప్యానెల్ – ప్యానెల్ లో యోగి, ఉద్ధవ్ ఠాక్రే, జగన్ రెడ్డి
నూతనంగా ఏర్పాటైన ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీహార్ సీఎం నితీష్ కుమార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనా... Read more
హత్యాయత్నం కేసులో పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్దూను పటియాలా సెంట్రల్ జైలుకు తరలించారు.30ఏళ్లనాటి ఆ కేసులో సిద్దూకు ఏడాదిజైలు శిక్షను విధిస్తూ సుప్రీం ధర్మాసనం. దీంతో సిద్దూ కో... Read more
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం కేసు మరోమలుపు తిరిగింది. ఈ కేసులో ఎన్‌కౌంటర్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ... Read more
జాతీయ ఈ-విధాన్ ప్రాజెక్ట్ కింద పేపర్‌లెస్‌గా మారనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ – సభ్యుల కోసం 416 టాబ్లెట్లను ఇన్స్టాలేషన్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ ప్రాజెక్ట్ కింద ఉత్తరప్రదేశ్ ఈ-విధాన్ భవన్ పురోగతిని గురువారం పరిశీలించారు. ఈ పేపర్‌లెస్ డిజ... Read more
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం నుంచి రెండు రోజుల అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు. మే 21, 22 తేదీల్లో ఈశాన్య రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా హోం మంత్రి బహిరంగ కార్యక్రమాలకు... Read more
స్వదేశీ హైపర్‌లూప్ సిస్టం అభివృద్దిపై ఇండియన్ రైల్వే దృష్టి – మద్రాస్ ఐఐటీతో కలిసి ప్రాజెక్ట్
‘స్వదేశీ’ హైపర్‌లూప్ సిస్టమ్ అభివృద్ధి కోసం IIT మద్రాస్‌తో చేతులు కలిపింది ఇండియన్ రైల్వె. 8.34 కోట్ల అంచనా వ్యయంతో ఇన్స్టిట్యూట్లో హైపర్‌లూప్ టెక్నాలజీల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలె... Read more
మద్యం ధరలు మళ్లీపెంచింది తెలంగాణ ప్రభుత్వం. దాదాపు 20 నుంచి 25 శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల కిందట 2020 మే లో మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం.. మళ్ళీ ఇప్పుడు పెంచింది.... Read more
ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచింది భారత బాక్సర్ నిఖత్ జరీన్. తెలంగాణకు చెందిన జరీన్… ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ‘స్వర్ణ’చరిత్ర లిఖించింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ల... Read more
బహుశా వివాదాస్పదమయ్యే ఒక తీర్పులో మహారాష్ట్రలోని జువైనల్ జస్టిస్ బోర్డు ISIS ఉగ్రవాద దోషిని విడుదల చేయాలని నిర్ణయించింది. అతని విడుదల కు ఆదేశిస్తూ అతను వుండే ప్రాంతంలోని పాఠశాల విద్యార్థులకు... Read more
1988లో జరిగిన రోడ్ రేజ్ కేసులో పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు ఇవాళ ఏడాది జైలు శిక్ష విధించింది. రోడ్డుపై దాడి చేసి ఒకరి హత్యకు కారణమైన కేసులో సిద్ధూను... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 26న తెలంగాణ రానున్నారు. ఆరోజు ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB) వార్షికోత్సవంలో పాల్గ... Read more
దేశంలోని ద్రవ్యోల్బణ, నిరుద్యోగ పరిస్థితులు చూస్తుంటే భారత్ శ్రీలంకలాగే కనిపిస్తోందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజల దృష్టిని మళ్లించడంవల్ల వాస్తవ పరిస్థితులు మారబోవని ట్వీట్ చేశారు.... Read more
కోవిడ్ ని ఎలా నియంత్రించాలో కేరళ ని చూసి నేర్చుకోండి ! 0 జీరో కోవిడ్ పాలసీ ని ఎలా అమలు చేయాలో చైనా ని చూసి నేర్చుకోండి! చైనా ఎలా చెప్పమంటే రాహువు అదే చెప్తాడు. పైగా నేపాల్ లో నైట్ క్లబ్ లో మ... Read more
“కాంగ్రెస్ నాయకులు మహమ్మదీయులను సంతోష పెట్టటం, బుజ్జగించటం – అందుకై రాజకీయంగాను, ఇతరత్రా అనేక రకాల రాయితీలు, బహుమానాలు ఇచ్చే విధానాన్ని అనుసరించారు. తమ కోరికను మహమ్మదీయులు బలపరిస... Read more
రాష్ట్రంలోని యూజీ, పీజీ కోర్సుల్లో నాన్ లోకల్స్ కు మరిన్ని సీట్లు దక్కనున్నాయి. ఇంటిగ్రేషన్ కోటా కింద ఇప్పటి వరకూ ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల వారికి కేటాయిస్తున్న 5 శాతం సీట్లు ఇక నుంచి 20 శా... Read more
మేక్ ఇన్ ఇండియా మాత్రమే కాదు, మేక్ ఫర్ వరల్డ్ ను లక్ష్యంగా పెట్టుకున్నాం – రక్షణమంత్రి రాజ్ నాథ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముంబైలో స్వదేశీ నావికాదళ డిస్ట్రాయర్ యుద్ధనౌక INS సూరత్, ఫ్రిగేట్ INS ఉదయగిరిని ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా మాత్రమే కాక మేక్ ఫర్ వరల్డ్ ను ప్రభుత్వం లక్ష్యంగా... Read more
రాష్ట్రంలో పలుపట్టణాలు, నగరాలకు పూర్వపు పేర్లు మారుస్తున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇప్పుడు ఏకంగా రాష్ట్ర రాజధాని పేరు మార్చబోతున్నారా?ఆయన తాజా ట్వీట్ ఊహాగానాలకు బలమిస్తోంది. ఇప్పటిక... Read more
1993 బాంబే వరుస పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈరోజు అరెస్టు చేసింది. 1993, మార్చి 12న ముంబైలో జరిగిన వరుస పేలుళ్లలో 257 మంది మరణించగా.. 700 మంద... Read more
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ కు వెళ్లే మార్గంలో రోప్‌వే నిర్మించే ప్రక్రియ ప్రారంభమైనందున త్వరలో శివుని భక్తులు మరింత సౌకర్యవంతంగా, తక్కువ సమయంలో ఆలయాన్ని సందర్శించగలరు. కేదార... Read more
బుద్ధపూర్ణిమ రోజు బుద్ధుడు పుట్టిన నేలలో భారత ప్రధాని – మాయాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఒకరోజు పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ లో పర్యటించారు. ఉదయం నేపాల్‌లోని లుంబినీ చేరుకున్న ప్రధానిని ఆ దేశ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా స్వాగతం పలికారు. బుద్ధ పౌర్ణమి పర్వదినం... Read more
అరుణాచల్ ప్రదేశ్‌లోని యింగ్కియాంగ్ వద్ద బ్రహ్మపుత్ర నదిపై భారతదేశంలో రెండవ అతిపెద్ద ఆనకట్టను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతిపాదిత రిజర్వాయర్ సుమారు 10 బిలియన్ క్యూబిక్ మీటర... Read more
దేశంలో కరోనా వైరస్ ప్రమాదకరంగా విస్తరిస్తోంది. కొత్తగా 3,207 కరోనా కేసులు నమోదు కాగా, చనిపోయిన వారి సంఖ్య 29కి చేరింది. దేశవ్యాప్తంగా ఇంకా 20,403 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొన... Read more
వారణాశి జ్ఞానవాపి మసీదులో 12 అడుగుల శివలింగం బయటపడిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసద్ మరోసారి స్పందించారు. జ్ఞానవాపి మసీదు ఉందని…ఎప్పటికీ ఉంటుందని జోస్యం చెప్పారు. జ్ఞానవాపి మసీదు సర్వ... Read more
బట్టతల పై వ్యాఖ్యలు చేయడం కూడా లైంగికవేధింపుల కిందకే వస్తుంది : యూకే ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్
బట్టతలపై వ్యాఖ్యలు చేయడం కూడా సెక్సువల్ హెరాస్ మెంట్ కింద పరిగణించవచ్చని తీర్పునిచ్చింది యునైటెడ్ కింగ్డమ్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ . కార్యాలయ ప్రదేశంలో ఒక వ్యక్తి బట్టతలపై వ్యాఖ్యలు చేయడం... Read more
మొహాలీ హెడ్‌క్వార్టర్స్‌పై ఉగ్రదాడిలో ప్రధాన సూత్రధారి గ్యాంగ్‌స్టర్ లఖ్బీర్ సింగ్ – కేసును ఛేదించిన పంజాబ్ పోలీసులు
మొహాలీ హెడ్ క్వార్టర్స్ పై RPG దాడిలో కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ లఖ్బీర్ సింగ్ అలియాస్ లిండాను సూత్రధారిగా తేల్చారు పంజాబ్ పోలీసులు. లఖ్బీర్ సోమవారం సాయంత్రం మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటె... Read more