రాజకీయాలలో జాయిన్ అయి తొందరగా పైకి వచ్చి అధికారం డబ్బు సంపాదించాలి అనే కోరిక ఉన్న తెలివైన రాజకీయ నాయకుడు ఎవరూ అసలు తమిళనాడు లో ఉనికే లేని, గట్టి హిందూ, హిందీ, బిజెపి వ్యతిరేకత గల తమిళనాడులో... Read more
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పినరయి విజయన్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.కేసులో కీలకనిందితురాలైన స్వప్న సురేష్ సీఎం పేరు చెప్పిన సంగతి తెలిసింద... Read more
నూపుర్ శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనకు దిగినసంగతి తెలిసింది.అయితే పలుచోట్ల ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఆందోళనకారులు, నిరసనకారుల మధ్య... Read more
మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యానించిన నుపుర్ శర్మను అరెస్టు చేయాలంటూ దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాల నిరసనలు ఊపందుకున్నాయి. కర్ణాటకలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రెడ్ అ... Read more
శుక్రవారం పశ్చిమబెంగాల్లో హౌరాలోనూ హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఇందుకు కారణం బీజేపేనని మమతా మండిపడింది.బీజేపీ చేసిన పాపానికి ప్రజలెందుకు బాధపడాలని ప్రశ్నించారు. అల్లర్లకు పాల్పడేవారిపై కఠిన చర... Read more
భారతీయ చరిత్రకారులు అహోంలు, పల్లవులను పట్టించుకోలేదు… కేవలం మొఘలులపై మాత్రమే దృష్టి పెట్టారు : అమిత్ షా
చోళులు, పల్లవులు, అహోంలు సహా అనేక ప్రముఖ రాజవంశాలను చరిత్రకారులు విస్మరించారని.. కేవలం మొఘలులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశ రాజధానిలో ‘మహారాణా: సహస్త్ర... Read more
‘ఆటా’ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 17వ మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాసభలలో భాగంగా న్యూజెర్సీలో ఆటా సయ్యంది పాదం నృత్య పోటీలను భారీ స్థాయిలో విజయవంతంగా నిర్వహించింది. కూచిపూడి, భరత నా... Read more
పాకిస్తాన్లో హిందువుల జనాభా గణనీయంగా పడిపోతోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం పొరుగుదేశంలో ఉన్నహిందువుల సంఖ్య 22 లక్షలు. నేషనల్ డేటాబేస్ నివేదిక ప్రకారం 18,68,90,601 జనాభాలో కేవలం 1.18 శాతం మాత్ర... Read more
నూపుర్ శర్మకు మద్దతుగా నిలిచారు ఆ పార్టీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞ. ‘సత్యం పలకడం తిరుగుబాటు అయితే, నేను కూడా రెబెల్‌నే’ అని ట్వీట్ చేశారు. సనాతన ధర్మానికి, హిందుత్వానికి జయం కలగాలని ఆకాంక్షించారు.... Read more
ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రసంగం – ఎంఐఎం చీఫ్ పై అసదుద్దీన్ పై డిల్లీ పోలీసుల కేసు
ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఢిల్లీ పోలీసులు కేసునమోదు చేశారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌లోని ఇ... Read more
ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ పాకిస్తాన్లో కొందరు దుండగులు హిందూ ఆలయాలు లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. కరాచీ కోరంగిలోని ఆలయంలో దాడి జరిగింది. హనుమాన్ విగ్రహం సహా... Read more
ప్రవక్తపై వ్యాఖ్యల విషయంలో నూపుర్ పై భారత్ చర్యలను అభినందించిన ఇస్లామిక్ దేశం ఇరాన్ – దోవల్ తో ఇరాన్ విదేశాంగమంత్రి సమావేశం
ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నూపుర్ పై చర్యలు తీసుకున్న భారత్ ను అభినందించింది ఇస్లామిక్ దేశం ఇరాన్. ఈ వ్యవహారంలో భారత్ స్పందించిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. భారత్ పర్యటనలో ఉన్న ఇరాన్ విద... Read more
భారత రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18 పోలింగ్ జరగనుంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. జూలై 25వ తేదీలోగా... Read more
వందేభారత్ రైళ్ల కోసం ఓవర్ హెడ్ పవర్ లైన్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని ఇండియన్ రైల్వే నిర్ణయం
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సజావుగా నడపడంకోసం.. ఓవర్ హెడ్ పవర్ లైన్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని ఇండియన్ రైల్వే యోచిస్తోంది.ఇప్పటికే ఉన్న 1×25 KV ట్రాక్షన్ సిస్టమ్ నుండి అప్గ్ర... Read more
గిల్గిట్ -బాల్టిస్తాన్ భారత్ నియంత్రణలో ఉండి – బలూచ్ స్వంతంత్రంగా ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి – అమెరికా రిపబ్లికన్ నాయకుడు లాన్సియా
గిల్గిట్- బాల్టిస్తాన్ భారత్ నియంత్రణలో ఉండి..బలూచిస్తాన్ స్వతంత్రంగా ఉంటే ఆఫ్గన్ లో అమెరికా సేనలు అలాగే ఉండేవని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అగ్రదేశపు రిపబ్లికన్ నాయకుడు బాబ్ లాన్సియా.... Read more
కాశీ విశ్వనాథ మందిరం ఆలయ శిఖరం, ప్రధాన దర్వాజాలకు బంగారు పూత పనులు పూర్తయ్యాయి. బయటి గోడల పునరుద్ధరుణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ శిఖర దిగువ భాగం తాపడం కోసం 23 కిలోల బంగారాన్ని ఉపయోగిం... Read more
నిందితులను మేజర్లుగా పరిగణించాలంటూ జువైనల్ కోర్టుకు పోలీసుల విజ్ఞప్తి -జూబ్లీహిల్స్ రేప్ కేసు అప్డేట్స్
హైదరాబాద్ లో సంచలనం రేపిన బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో నిందితులుగా ఉన్న మైనర్లను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరారు జూబ్లీహిల్స్ పోలీసులు. అమ్నేషియా పబ్ కు వ... Read more
నూపుర్ శర్మ, సబానఖ్విపై ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ – శర్మ చేతులు నరుకుతానని ప్రకటించిన ముఫ్తీ నదీంపై కేసు
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్‌మీడియాలో తప్పుడు సమాచారం షేర్ చేశారంటూ నూపుర్ శర్మసహా పలువురిపై డిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. శర్మతో పాటు నవీన్ జిందాల్, జర్నలిస్ట్ సబానఖ్వీ తదితరులపై ఎ... Read more
కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ఇంకా కోవిడ్ నుంచి కోలుకోలేదు. దీంతో ఈడీ విచారణకు మరింత గడువు కోరాలని పార్టీ నిర్ణయించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా ఇవాళే ఈడీ విచారణకు హాజరుకావల్సి ఉండగా గతవ... Read more
యూపీ నోయిడాలో అక్రమంగా నిర్మించిన 40అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేతకు ముహూర్తం నిర్ణయమైంది.ఆగస్టు 21న వాటిని కూల్చివేస్తున్నట్టు నోయిడా అథారిటీ అధికారులు తెలిపారు. అసలైతే మే 22నే ఆ బిల్డింగ... Read more
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్పొరేటర్లు, ఇతర బీజేపీ నేతలు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ‘‘జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను, తెలంగాణకు చెందిన ఇతర పార్టీ నేతలన... Read more
అంతర్జాతీయ క్రికెట్ కు మిథాలి గుడ్ బై రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేసిన మహిళాజట్టు కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ” Like all journeys this one too must come to an end” అ... Read more
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ పై ఎన్‌సిడబ్ల్యు సీరియస్ అయింది. రాష్ట్రంలో మైనర్ బాలికలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) చైర్పర్సన్ ఎన్‌సిడబ్ల్యు రేఖా శర్మ ఆంద... Read more
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో వీడియో సర్వేకు ఆదేశాలిచ్చిన జడ్జి రవికుమార్ దివాకర్‌కు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా ఆయనింటికి వచ్చిన లేఖ కలకలం రేపుతోంది. ఇస్లామిక్ ఆగజ్ మూవ్మెంట్ నుంచి కాష... Read more
జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతాబలగాలు. కుప్వారాలోని చకత్రాస్ లో సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు హతమైనట్టు అధికారులు ప్రకటించారు. ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో తిరుగుతున్నా... Read more