గడిచిన రెండు సంవత్సరాల కాలఖండం లో ప్రపంచం లో చోటు చేసుకున్న మూడు పరిణామాలు భారత్ ను ఆలోచనలో పడేసింది అందులో 1) చైనా హిమాలయాల పై ఆక్రమణకు ప్రయత్నించటం 2) ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్... Read more
క్రిమినల్ ప్రొసీజర్ బిల్లును ఆమోదించిన పార్లమెంట్ – ఖైదీల గుర్తింపు చట్టం – 1920 కు ప్రత్యామ్నాయంగా కొత్తచట్టం
క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు-2022 ను పార్లమెంట్ ఆమోదించింది. సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిని లోక్ సభలో ప్రవేశపెట్టారు. అదే రోజు లోక్ సభలో… రెండు రోజుల తర్వాత రాజ్యసభలో బిల్లు ఆ... Read more
టాలీవుడ్ డ్రగ్స్ కేసు – సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ కు హై కోర్ట్ నోటీసులు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫ్ రాజ్ అహ్మద్ కు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో ఈ విష... Read more
ది కశ్మీర్ ఫైల్స్ టీంకు ఓహియో స్టేట్ సెనేట్ సత్కారం – మోదీకి ధన్యవాదాలు తెలిపిన వివేక్ అగ్నిహోత్రి
కశ్మరీ హిందువుల ఊచకోత, తరిమివేతను ది కశ్మీర్ ఫైల్ పేరుతో తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రి టీంకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సంయుక్త రాష్ట్రం ఓహియో సెనేటర్ నీరజ్ అంటానీ ఆ బృందాన్ని సత్కరిం... Read more
విధుల్లో ఉన్న పోలీసునే దుర్భాషలాడి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు ఓ కార్పొరేటర్. సమయం ముగిసిందని దుకాణం మూయాలని పోలీసులు చెబుతుంటే అక్కడికి వచ్చి మరీ గొడవపడ్డాడు హైదరాబాద్ బోలక్ పూర్ కార్పొర... Read more
10వేల కోట్లతో మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ – గుజరాత్ లో పర్యటిస్తున్న వాల్డ్ బ్యాంక్ ప్రతినిధి బృందం
రాష్ట్రంలో విద్యారంగ పురోభివృద్ధిని సమీక్షించేందుకు వరల్డ్ బ్యాంకు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గుజరాత్ లో పర్యటిస్తోంది. వరల్డ్ బ్యాంకు గ్లోబల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జైమ్ సవేద్రా నేతృత్వంలోన... Read more
కోర్టు ఆదేశాలను ధిక్కరించి లౌడ్‌స్పీకర్ల వినియోగం – 310 కు పైగా మసీదులు, సంస్థలకు నోటీసులిచ్చిన బెంగళూరు పోలీసులు
కర్ణాటకలో బెంగళూరు పోలీసులు సుమారు 310 కు పైగా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య నిషేధిత సమయాల్లో కోర్టు ఆదేశాలను ధిక్కరించి.. లౌడ్స్పీకర్లను ఉపయోగించినంద... Read more
యావదాస్తిని రాహుల్ గాంధీకి వీలునామాగా రాసిన బామ్మ-రాహుల్ అవసరం ఈ దేశానికి ఉందంటున్న పుష్ప ముంజియల్
రాజకీయనాయకులపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇక డెహ్రాడూన్ కు చెందిన ఓ బామ్మ రాహుల్ గాంధీపై ఆయన కుటుంబంపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంది. తన యావత్ ఆస్తిని ఆయ... Read more
అమ్మవారి ఆలయంలో దొంగతనానికి వచ్చి గోడకున్న కన్నంలో ఇరుక్కుపోయిన దొంగ – బయటకు తీసి అరెస్ట్ చేసిన పోలీసులు
అమ్మవారి ఆలయంలో చోరీకోసం వచ్చిన ఓ దొంగ అక్కడ గోడకున్న కన్నంలో ఇరుక్కుపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం కోసం వచ్చాడు ఓ యువకుడు... Read more
జమ్ముకశ్మీర్‌లో ఒకే రోజు మూడు చోట్ల దాడులు – ఓ కశ్మీరీ పండిట్ సహా జవానును పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు
కశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ హింసకు తెగబడ్డారు. ఒకేరోజు మూడుచోట్ల దాడులు చేశారు. షోపియాన్ జిల్లా చోటోగ్రామ్ లో ఓ కశ్మీర్ పండిట్ ను పొట్టనపెట్టుకున్నారు. ఉగ్రవాదులు అతన్ని కాల్చారన్న సమాచారంతో... Read more
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. మహీంద రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక ప్రభుత్వం పార్లమెంటులో మెజారిటీని కోల్పోయింది. సొంతపార్టీ ఎంపీలు, మిత్రపక్షాలతో... Read more
తాను చదువుకున్న విద్యాసంస్థకు ఏకంగా వందకోట్లు విరాళమిచ్చారొకాయన. ఆయన మరెవరో కాదు ఇండిగో కో ఫౌండర్ రాకేశ్ గంగ్వార్. ఐఐటీ కాన్పూర్ ప్రాంగణంలో ఏర్పాటుచేయతలపెట్టిన స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్... Read more
భారత తదుపరి ఆర్మీ చీఫ్ గా మనోజ్ పాండే పగ్గాలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే పదవీవిరమణ ఉండడంతో తదుపరి చీఫ్ గా పాండే పేరు దాదాపు ఖరారైంది. ఇక నరవణే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స... Read more
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి – సీఎం ఢిల్లీలోనే ఉండి ప్రధానిని ఎందుకు కలవడం లేదు – రేవంత్ రెడ్డి
రైతుల జీవితాలతో అధికార టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీలు చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రంతో కేసీఆర్ చేసుకున్న ఒప్పందం రైతులకు శాపంగా మ... Read more
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గత నెలలో ఆయన నిర్వహించిన మీడియా సమావేశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈమేరకు సీఎంస్ సమీర్ శర్మ ఆయనకు నోటీసుల... Read more
విదేశాంగ కార్యదర్శిగా నేపాల్‌లో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాను భారత ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఉన్న హర్షవర్ధన్ ష్రింగ్లా ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయడంతో క్వాత్రా బాధ్యతలు స్వీకరించ... Read more
న్యాయమూర్తిగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్థాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ ఆ దేశ ఆపద్ధర్మ ప్రధానిగా ఎంపికయ్యారు. జాతీయ అసెంబ్... Read more
తెలంగాణ నుంచే అత్యధికంగా ధాన్యం సేకరణ – ఇంకా వివక్ష ఎక్కడిది – బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు
ధాన్యం విషయంలో తెలంగాణ సర్కారు చెప్తున్నవన్నీ అబద్ధాలేనని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు అన్నారు. పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకే ధాన్యం అంశాన్ని రాజకీయం... Read more
సంజయ్ రౌత్ ఆస్తులు సీజ్ – పత్రాచాల్ కుంభకోణం కేసులో ఆస్తులు అటాచ్ చేసినట్టు వెల్లడించిన ఈడీ
శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కు చెందిన ఆస్తులను సీజ్ చేసింది ఈడీ. వేల కోట్ల విలువైన పత్రా చాల్ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ చర్యకు దిగింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. రౌత్... Read more
22 యూట్యూబ్ చానల్స్ పై నిషేధం – దేశ సమగ్రత, భద్రతకు భంగం కలిగించేలా ప్రసారాలుండడమే కారణం
మరికొన్ని యూట్యూబ్ చానళ్లపై కేంద్రం కొరడా ఝలిపించింది. దేశసమగ్రత, భద్రతకు భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నాయంటూ ఇప్పటికే 320 యాప్స్ ను నిషేధించిన కేంద్రం…తాజా 2021 ఐటీ నిబంధనల... Read more
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఆపన్నహస్తం – పెద్ద మొత్తంలో డీజిల్, బియ్యం పంపిన భారత్
సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్ 40,000 టన్నుల డీజిల్‌ను డెలివరీ చేసిందని ఆ దేశానికి చెందిన న్యూస్‌వైర్ తెలిపింది. దేశంలోని చాలా ఇంధన కేంద్రాల్లో గత కొన్ని రోజులుగా డీజిల్ లేదు. ఆ కొర... Read more
భూటాన్, సింగపూర్ సహా UAE తరువాత నేపాల్ ఇటీవల భారతీయ రూపే కార్డ్‌ను ఉపయోగిస్తున్న నాలుగో విదేశీ దేశంగా అవతరించింది. PTI ప్రకారం, నేపాల్‌లో భారత ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించాలని... Read more
మీడియాపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలంటూ జర్నలిస్టుల ధర్నా – అవమానిస్తున్నారంటూ ఈవో గీతపై ఆగ్రహం
యాదాద్రి ఈవో గీత తీరు తమను అవమానించేలా ఉందంటూ జర్నలిస్టులు ధర్నాకు దిగారు. ఇటీవల మీడియాపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలంటూ ఘాట్ రోడ్డు దగ్గర జర్నలిస్టులు శాంతియుత నిరసనకు దిగారు. అయితే కనీసం వ... Read more
బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటేవలే తన పార్టీని విలీనం చేసి జిట్టా బాలకృష్ణారెడ్డి బీజేపీలో చేరగా..అదే జిల్లాకు చెందిన మరో కీలక నేత కాషాయ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్... Read more
ఒడిశాలోని పూరీలోని శ్రీ జగన్నాథ దేవాలయంలో వంట గదిలో ఉన్న దాదాపు 40 మట్టి పొయ్యి(చుల్హా)లను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ పొయ్యిలను జగన్నాథునికి, అతని తోబుట్టువులైన దేవతలకు అర్పించ... Read more