భారత్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలలో భారతీయ సంస్కృతి పట్ల, జాతీయవాదం పట్ల మక్కువ పెరిగింది. అదే సమయంలో భారతదేశంలో అస్థిరపరచడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.... Read more
భారతీయ కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా ఉన్న తమ ఓట్లను ఇతర పార్టీలకు ధారాదత్తం చేయడానికి, త్యాగాలు చేయడానికే పూర్తిగా సిద్ధపడ్డారా? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. గతంలో పశ్చిమ బెంగాల్... Read more
ప్రధాని విద్యార్హతల వివరాలు పీఎంవో చూపించాల్సిన అవసరం లేదు – గుజరాత్ హైకోర్ట్ కీలక తీర్పు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది. ప్రధాని మోదీ విద్యార్హతల విషయంలో న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. ప్రధాని విద్యార్హతల వివరాలను పీఎంవో చూపించాల్సిన అవసరం లేదంది.... Read more
సిసోడియాకు బెయిల్ నిరాకరణ – సాక్ష్యాలు ధ్వంసం చేసే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపిన సీబీఐ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. 2... Read more
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై రాళ్లదాడి – వైసీపీ శ్రేణుల పనేనని అనుమానాలు
బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ కారుపై రాళ్లదాడి జరిగింది. వైసీపీ వాళ్ల పనేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన ఆందోళన 1200 రోజులకు చేరిన సందర్భంగా అ... Read more
దర్యాప్తు సంస్థలను మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న విపక్షాల విమర్శలపై బీజేపీ ధీటుగానే బదులిస్తోంది. యూపీఏ హయాంలో దర్యాప్తు సంస్థల పనితీరే దారుణంగా ఉండేదన్నారు. గుజ... Read more
పెరుగు పేరు మార్పుపై FSSAI నిర్ణయంపై భగ్గుమన్న తమిళులు – స్థానిక భాషలో పేర్లు ఉండవచ్చంటూ తాజా ఉత్తర్వులు
తమ భాష సంస్కృతులు, కట్టుబొట్టు, ఆచార వ్యవహారాలంటే ప్రాణం పెట్టే తమిళనాడులో మరోసారి వివాదం రాజుకుంది. పాలఉత్పత్తులపై హిందీలోనే పేర్లుండాలనే ఉత్తర్వులపై తమిళులు మండిపడ్డారు. ఏకంగా స్టాలిన్ ఎంట... Read more
UPI లావాదేవీలు ఇకపై ఉచితం కాదని, ఆన్లైన్ లావాదేవీలకు రుసుము చెల్లించవలసి ఉంటుందని జరుగుతున్న ప్రచారం ఫేక్ అని తేలింది. ఇదంతా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకేనంటూ… యూపీఐని అభివృద్ధి చేసి... Read more
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఏప్రిల్ 30లోగా విచారణ ముగించాలని సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లోగా విచారణ మొదలుకాకపోతే ఈ కేసులో ఏ5 నిందితుడు బెయిల్ కోసం దాఖలు చేసుకోవచ్చని తెలి... Read more
కర్నాటక అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. అన్నిపార్టీలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టగా ఇక మరింత దూకుడు పెంచనున్నాయి.. ఈసారి కూడా ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంటే... Read more
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మే 10న ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నిక నిర్వహించనున్నారు. మే 13న కౌంటింగ్ నిర... Read more
ఖాలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు అమృతపాల్ సింగ్ పై చర్యలు తీసుకున్నందుకు నిరసనగా బ్రిటన్ లో గల ఖాలిస్తాన్ సానుభూతి పరులు అయిన NRI లు భారత హై కమిషన్ భవనంపై దాడి చేసి, భవనం పై ఎగురుతున్న భారత జా... Read more
ఇందిరా హయంలో భింద్రన్వాలేతో అంతమైపోయిందనుకొన్న ‘ఖలిస్తాన్’ ఉద్యమం మళ్లీ సరికొత్త రూపంలో ‘భారత్’ ను ఇబ్బంది పెట్టనుందా? అన్నది ఇప్పటి కొత్త చర్చ. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్... Read more
‘అండర్ రైటింగ్’ కి ‘రైటాఫ్’కి తేడా తెలుసుకోకుండా ఆదానీపై అబద్దపు ప్రచారం-చాడాశాస్త్రి
“ఆదాని కి స్టేట్ బాంక్ ₹12770 కోట్ల రుణ మాఫీచేసింది” అని వార్త ఉన్న క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియా బాగా చక్కర్లు కొడుతోంది. దురదృష్టం ఏమిటంటే ఆర్ధిక విషయాలు, ఆర్ధిక పరిభాష తెలియని... Read more
రాహుల్ కు జైలు శిక్ష నేపథ్యంలో బీజేపీ నాయకురాలు ఖుష్బు గతంలో చేసిన ఓ ట్వీట్ ను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. అందులో ఖుష్బూ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. 2018లో నాడు అ... Read more
అటు రాహుల్ పై అనర్హత వేటు నేపథ్యంలో సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దోషులుగా తేలిన వెంటనే ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ అభా మురళీధరన్ సుప్రీంలో పిల్ వ... Read more
ఉద్దేశపూర్వకంగానే బలహీనవర్గాలను రాహుల్ అవమానించారు, రాహుల్ చెప్పేవన్నీ అబద్దాలే -రవిశంకర్ ప్రసాద్
ఇక అనర్హత వేటుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఎవరికైనా విమర్శించే హక్కు ఉంది తప్ప…అవమానించే హక్కులేదని…రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగానే వెనకబడిన వర్గాలవారిని అవ... Read more
హీరా గోల్డ్ స్కాంలో ప్రధాన నిందితురాలు సంస్థ ఎండీ షేక్ నౌషీరాకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వ్యక్తిగత, సంస్థకు చెందిన 24 ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. వాటి విలు... Read more
ఆదానీ వ్యవహారాలపై నిలదీసినందునే కేంద్రప్రభుత్వం తన లోక్ సభ సభ్యత్వంపై వేటు వేసిందని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తాజా వ్యవహారంపై డిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇలాంటి నిర్ణయా... Read more
నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు వైసీపీ. ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సస్పెండ్ చేస్తు... Read more
ఢిల్లీ మద్యంస్కాంలో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ దరఖాస్తుపై మార్చి 31న తీర్పు చెబుతామని ఢిల్లీ కోర్టు తెలిపింది. సిసోడియాకు బెయిల్ మంజూరు చేయవద్దని సీబీఐ కోర్టును... Read more
రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. లోక్ సభ సభ్యుడిగా రాహుల్ ను అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్ సభ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. నిన్న సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్... Read more
రాహుల్ పై అనర్హత వేటును తప్పుబట్టిన కేసీఆర్ – మోదీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆగ్రహం
అటు రాహుల్ పై అనర్హత వేటు వేయడాన్ని విపక్ష పార్టీలు తప్పుబడుతున్నాయి. ఈ విషయంలో రాహుల్ కు మద్దతుగా నిలిచిన తెలంగాణ సీఎం కేసీఆర్…. మోదీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. ప్రతిపక్ష పార... Read more