ఈజిప్టులో జరుగుతున్న పర్యావరణ సదస్సు కాప్ -27 నుంచి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హడావుడిగా బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. అసలేంజరిగిందా అంటూ అక్కడున్నవాళ్లు కాసేపు అయోమయానికి గురయ్యారు. ఆ... Read more
దేశంకోసం ఎంతో చేశారు, దీర్ఘాయుష్షుతో జీవించాలి – ఆద్వానీకి మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు
బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా స్వయంగా ఆయనింటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్రమోదీ. దేశం కోసం ఆయన చేసిన సేవలు అమోఘమని ఆయన దూరదృష్టి, మేథస్సు అపూర్వమన... Read more
పదవీ విరమణ చేసిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిని హత్యచేసిన దుండగులు ! R.N. కులకర్ణి అనే 83 ఏళ్ల వయసుకల పదవీ విరమణ చేసిన కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారిని కారుతో గుద్ది చంపిన హంతకులు. నవంబర్... Read more
రోజులు గడిచేకొద్దీ ట్విట్టర్ లోని రహస్యాలు బయటపడుతున్నాయి ! బాబిలోన్ బీ [Bobylon Bee] అనే పేరుతో ఒక అకౌంటు ఉంది ట్విట్టర్ లో. ఈ అకౌంటు ఒక గ్రూపు కి సంబంధించినది అంటే కన్సర్వేటివ్ వ్యక్తుల సమ... Read more
జ్ఞానవాపి మసీదులో శివలింగ ఆరాధనపై తీర్పును వారణాశి కోర్టు వాయిదావేసింది. జ్ఞాన్వాపి మసీదులో ‘శివలింగ ఆరాధన’కు అనుమతి ఇవ్వాలంటూ వారణాసి పాస్ట్ ట్రాక్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. జ... Read more
ఓఎంసీ కేసులు శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ – ఆధారాలు లేనందున నిర్దేషిగా తేల్చిన ధర్మాసనం
ఓఎంసీ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట దక్కింది. ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమెపై ఉన్న అభియోగాల్ని ధర్మాసనం క... Read more
హిందూ ధర్మ జాగరణ మండలి ఆధ్వర్యంలో శనివారం రాత్రి స్థానిక రామాలయంలో కార్తీక దీపోత్సవం,తులసి దామోదర కళ్యాణం నిర్వహించారు. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపారాధన చేశారు. నిర్మల్ నుండ... Read more
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలోకి అడుగుపెట్టింది. నాందేడ్ జిల్లా దెగ్లూర్లోని మద్నూర్ నాకాలోకి రాహుల్ యాత్ర ప్రవేశించనుంది. ఇప్పటివరకు భారత్ జోడో యాత్ర కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆం... Read more
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై విచారణను సుప్రీం కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. తమకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ రామచంద్రభారతి సహా ముగ్గురు నిందితులు సుప్రీంకు వెళ్లారు. ప... Read more
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. వారికి 10శాతం కోటా విషయంలో కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది ధర్మాసనం. ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల... Read more
ఉస్మానియా యూనివర్సిటి న్యాయశాఖ విభాగంలో “యాంటి టెర్రరిజం లాస్ ఇన్ పోస్ట్ 9/11 వరల్డ్ అండ్ ఇండియన్ లాస్ – ఎ కంపారేటివ్ స్టడి ” అనే అంశంపై ప్రొఫెసర్ S.B. ద్వారకానాథ్ గారి పర్... Read more
ఉగ్రవాదులుగా మారిన 32 వేల మంది యువతులు – ‘ది కేరళ స్టోరీ’ టీజర్ రిలీజ్- దేశవ్యాప్త చర్చ
అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ది కేరళ స్టోరీ టీజర్ విడుదలైంది. కేరళ నుంచి లవ్ జిహాద్ కు గురైన 32 వేల మంది యువతులు ఉగ్రవాదులుగా మారిన హృదయవిదారక గాథను తెరకెక్కించారు నిర్మాత విపుల్ అమృత్ లాల్.... Read more
ట్విట్టర్ ఈసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వివిధ దేశాల్లో పనిచేస్తన్న వారిలో దాదాపు సగం మందికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. ఉద్యోగంలో కొనసాగాలా? లేదా? అనే అంశాన్ని వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీలకు... Read more
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం జరిగింది. ఆయన చేపట్టిన ఓ ర్యాలీలో కాల్పులు కలకలం రేపాయి. దేశంలో ఉపఎన్నికలు జరపాలనే డిమాండ్ తో ఆయన దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.... Read more
గుజరాత్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికలు రెండు దశల్లో జరుగనున్నాయి. మొదటి దశ పోలింగ్ డిసెంబరు 1వతేదీ, రెండో దశ డిసెంబరు 5వతేదీన పోలింగ్ జరుగుతుందని... Read more
ఎర్రకోట దాడి కేసు ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ మరణశిక్షను ధ్రువీకరించిన సుప్రీం కోర్ట్ – రివ్యూ పిటిషన్ తిరస్కరణ
2000 సంవత్సరం డిసెంబర్లో ఢిల్లీలోని ఎర్రకోట నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ కు మరణశిక్షను ధ్రువీకరించింది సుప్రీం ధర్మాసనం. ఆరిఫ్ రివ్యూ పిటిషన్ను తిరస్కరించింది సీజేఐ లలిత్... Read more
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి అరెస్ట్ ఏపీలో కలకలం రేపుతోంది. అరెస్ట్ పై మండిపడ్డారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని, ప్రశ్నించే ప్రతిపక్ష... Read more
బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి సవాల్ విసిరారు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. చట్టవిరుద్ధ గనుల తవ్వకం కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ ఈడీ ఆయన... Read more
బీజేపీ, సీపీఐఎం ఒక్కటయ్యాయి. మీరు విన్నది నిజమే. అయితే ఎన్నికలకోసం మాత్రం ఈ రెండు పార్టీలు కలిసి సాగడం లేదు. కేరళలో ఓ ప్రజాఉద్యమాన్ని రెండు పార్టీలు కలిసి ముందుండి నడిపిస్తున్నాయి. విజింజం ప... Read more
మునుగోడు ఎన్నికల వేళ రకరకాల ఫేక్ వీడియోస్, న్యూస్ వైరల్ అవుతున్నాయి. నిన్నటికి నిన్న మునుగోడు ఎన్నికపై ఆర్ఎస్ఎస్ సర్వే చేసింది.అందులో టీఆర్ఎస్ గెలుస్తోందంటూ ఓ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది.... Read more
లైంగిక దాడి కేసులో అమ్మాయిలకు నిర్వహించే టూ ఫింగర్ టెస్టును నిషేధించింది సుప్రీం కోర్టు. టెక్నాలజీ ఇంతగా వృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఆ పరీక్ష అనుచితమని..బాధితులను మరింత క్షోభ పెట్టడమేనని అభ... Read more
సిక్కుల ఊచకోత జరిగి 38 ఏళ్లు. స్వతంత్ర్య భారతంతోనే దారుణమారణకాండగా నాటి ఘోరాన్ని చెప్పవచ్చు. 1984 అక్టోబర్ 31లో నాటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కులైన ఇద్దరు అంగరక్షుకులు హత్య చేసిన తరువాత అల్... Read more
ట్విట్టర్ ను కైవసం చేసుకున్న ఎలాన్ మస్క్ భారీ మార్పులు చేపడుతున్నారు. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ట్విట్టర్లో వెరిఫైడ్ అకౌంట్ అంటే బ్లూటిక్ తో అకౌంట్ కొనసాగాలంటూ నెలకు 8 డాలర్ల... Read more
మునుగోడు ఎన్నికకు సంబంధించి ప్రచారానికి గడువు ముగిసింది. అయితే ఈ ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఓ సర్వే నిర్వహించిందని..అందులో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తోందని తేలిందంట... Read more
పుల్వామా దాడిని సెలబ్రేట్ చేసుకున్న బెంగళూరు విద్యార్థికి ఐదేళ్ల జైలుశిక్ష విధించిన ప్రత్యేక కోర్ట్
పుల్వామా దాడిని సమర్థిస్తూ వేడుకలు చేసుకోవడంతో పాటు సోషల్మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన బెంగళూరు విద్యార్థి ఫైజ్ రషీద్ ను ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చ... Read more