Sucess Mantra 2 – 19th Sep 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
success… అది ఎప్పుడూ ఒక అందని ద్రాక్షే..! అందిన వారికి, ఆకలెక్కువ… అందుకే ఎంత అందినా చాలదు… అందనివారికి ఎప్పటికీ ఆతృతే..! ఇంతకీ దానికంటూ ఒక formula ఉందా ? ఉంటే, ఈ పాటికి, అందరూ అదే పాటించేవాళ్ళుగా ? మరి దాని అంతు చూద్దామా ?
Podcast: Play in new window | Download