సిరివెన్నెల మరణం తరువాత…
రకరకాల పిచ్చిపిచ్చి విమర్శలు చేస్తూ…
శునకానందం పొందుతోన్న ఒంకర తోక బ్యాచ్…
ఫ్లష్ చేస్తే కొట్టుకుపోయే, కమ్మోడ్ లోని, అశుద్ధం లాంటోళ్లు!
హిందూమతాన్ని, హిందువుల్ని, హిందూత్వాన్ని, భారతదేశాన్ని సమర్థించే…
ఎవరు మరణించినా ‘వాళ్ల’ పని పోరం’బోకు’ పోస్టులు పెట్టటమే!
అంతకు మించి వారూ ఏం సాధించలేరు కూడా!
సీతారామశాస్త్రిగా పుట్టి సిరివెన్నెలగా ఎదిగిన పెద్దాయన…
66 ఏళ్లలో తనకు నచ్చింది రాశాడు.. లక్షల మందిని ప్రభావితం చేశాడు…
తన సమయం వచ్చినప్పుడు… కార్తిక మాసం, ఏకాదశి రోజున… శివైక్యం పొందాడు!
అంతటి వ్యక్తిని విమర్శిస్తోన్న సోంబేరి బ్యాచ్ బతుకులేంటి?
ఫేస్బుక్ దాటి బయటకు వెళితే ‘వాళ్ల’ ఫేసులు ఎవరూ గుర్తు పట్టరు!
వాళ్ల మాటలు ఎవరూ వినరు! వాళ్లను ఎవరూ ప్టటించుకోరు…
అచ్చం అశుద్ధం మీద వాలి, మరుక్షణం అక్కడ్నుంచి పారిపోయే ఈగల్ని పట్టించుకోనట్టు!
హిందూత్వాన్ని సమర్థించే ప్రముఖులు పోయినప్పుడల్లా న్యూసెన్స్ చేసే ఈ న్యూట్రల్ జెండర్ గాళ్లు…
సొషల్ మీడియా రికార్డింగ్ డ్యాన్సర్స్ ‘వాళ్ల’కు ‘శాస్త్రి’య నృత్యం రాదు కాబట్టి…
‘శాస్త్రి’గారి లాంటోళ్లు ఎవరు పోయినా…
తమ ‘రికార్డింగ్ డ్యాన్సే’ గొప్ప అని మళ్లీమళ్లీ చెబుతూ ఉంటారు!
జనం శంఖం ఊదినా, కుక్క మొరిగినా తల తిప్పి చూస్తారు…
అంత మాత్రాన శంఖ ధ్వని, కుక్క మొరుగుడు ఒకేలాంటివని కాదు!
అది అదే… ఇది ఇదే…
Courtesy : Jai Simha