ఉక్రెయిన్ పై దాడి నేపథ్యంలో భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఫోన్ చేశారు. ఉక్రెయిన్ పై సైనిక చర్యను ఆపాలని కోరారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటే మంచిదని సూచించారు. ఉక్రెయిన్ లో తాజా పరిస్థితుల్ని పుతిన్ మోదీకి వివరించినట్టు సమాచారం.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)