మీరాచాను, అడిషనల్ ఎస్పీ
ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన మీరాబాయి చానును అడిషనల్ ఎస్పీగా నియమించింది మణిపూర్ ప్రభుత్వం. గురువారం స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమెను తీస్కొని వెళ్లి ఆమె కార్యాలయంలో కూర్చోబెట్టారు.
All rights reserved @MyindMedia