Sports Sunday – 15th July 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
ప్రతీ సీనూ క్లైమాక్స్ లా ఉండాలి అని ప్రతీ ప్రేక్షకుడూ అనుకుంటాడు… కానీ end of the day, అలాంటి మూస సినిమాలే చూడాల్సొస్తుంది. వంద థ్రిల్లర్ సినిమాల excitement ఒకేసారి చూడాలనుకుంటే, నిన్నటి మ్యాచ్ లైవ్లో చూస్తే చాలు. What a match. ఈ world cup, వర్షం గెలిచి, టీం లని ఓడగొట్టిన అంతకంతా entertainment ని ఇచ్చిన final match… మరో వైపు – టెన్నిస్… ఫెదరర్ జకోవిచ్ ల మ్యాచ్. రెండూ రెండే – ఈ ఆదివారం నిజంగానే ’ఆట’ విడుపు…
Podcast: Play in new window | Download