Spelling challange – 18th June 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
I can talk english, i can walk english, because English is a funny language అని అమితాబ్ డైలాగ్ చెప్తే తెలీలేదు కానీ చాలా కష్టం బాబోయ్. రాసేప్పుడు స్పెల్లింగులు ఒకలా, మాట్లాడేప్పుడు సౌండ్ ఒకలా ఉంటుంది. మన సౌకర్యం కోసం మార్చేసుకుంటే ?
Podcast: Play in new window | Download