ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా అంతరిక్ష సంస్థ స్పేస్ కిడ్జ్ ఇండియా లక్షా ఆరు వేల అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. స్పేస్ కిడ్జ్ 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను ఈ విధంగా జరుపుకుంది. ఈ చర్య ద్వారా దేశం మొత్తం గర్వపడేలా చేసింది.
All rights reserved @MyindMedia