Soundarya Lahari – Smt Gourie Padmini Epi – 23
ఆది శంకరాచార్యులు జగన్మాతను స్తుతించిన అపూర్వ గ్రంథము సౌందర్యలహరి. ఇది అసామాన్యమైన వర్ణనా చాతుర్యంతో కూడిన కావ్యం.ఉపాసకులు దేవిని ఆరాధించడానికి ఉపయోగకరమైన అనేక మంత్రాలు నిక్షిప్తమైన మంత్రమాల. ఈ మంత్రాలకు అర్ధాలను, ఫలసిద్ధులను గురించి మనకు సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతి రోజూ ఉదయం 11-11.30 గం. వరకు తెలియజేస్తున్నారు కొటికెలపూడి గౌరీ పద్మిని గారు. తప్పక విని తరించండి.
Podcast: Play in new window | Download