చైనాలో హిమపాతం కురుస్తోంది. ప్రపంచ అద్భుతం గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను మంచుదుప్పటి కప్పేసింది…మంచులో దాదాపు కూరుకుపోయినట్టున్న చైనావాల్ అందాలు తిలకించేందుకు పర్యాటకులు ఎగబడుతున్నారు..
చైనాలోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. షెన్యాంగ్ ప్రావిన్స్‌లో 100 ఏళ్ల రికార్డును అధిగమిస్తూ ఎడతెగకుండా మంచు కురుస్తోంది.
ఆ చిత్రాలు మీకోసం