ఎమ్మెల్యే సీతక్కకూ తప్పనికష్టాలు…
ఆమె మాటల్లోనే…
‘మా అమ్మ ఐసీయూలో సీరియస్ గా ఉంటే, ములుగు నుంచి బ్లడ్ డొనేట్ చేయడానికి పర్మిషన్ తో వస్తున్న మా కుటుంబ సభ్యులను మల్కాజిగిరి డీసీపీ రక్షిత అడ్డుకొని దురుసుగా మాట్లాడుతూ అర్ధగంట సేపు పక్కకు నిలబెట్టి నేను వీడియో కాల్ చేసిన మాట్లాడే ప్రయత్నం చేయలేదు,డోంట్ టాక్ రబ్బిష్ అని నోరు పారేసుకున్నారు.
ఎమ్మెల్యే అయినా నాకు ఈ విధంగా ఇబ్బందులు ఎదురైతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి?