Secularism – 02nd Apr 2019 Venkat Vutukuri – Bharathiyatha Mana Bhadhyatha
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచించిన అప్పుడు సెక్యులరిజం అన్న పదాన్ని అందులో లో వాడే లేదు అయితే రాజ్యాంగం వచ్చిన 30 ఏళ్ల తర్వాత ఇందిరాగాంధీ గారు ఈ పదాన్ని మన దేశం లోకి వాడుకలోకి తెచ్చారు అని మీకు తెలుసా? అవసరాన్ని బట్టి ఎందరో ఈనాడు వాడుకునే ఈ పదం గురించిన పూర్వాపరాలను ఏప్రిల్ రెండు 2019 నాటి భారతీయత మన బాధ్యత అనే షోలో వుటుకూరి వెంకట్ గారు అనేక విశేషాలను తెలియజేశారు. విని తెలుసుకోండి.