అప్పట్లో పత్రికల్లో ఆవిడ కధలు, నవలలు అంటే, విపరీతమైన క్రేజ్. ఎంత క్రేజ్ అంటే, సీరియల్ ఆఖరిభాగం అయిపోయిన రోజునే, ఆ సీరియల్ ను సినిమాగా తీస్తామని వారి ఇంటికి వచ్చారట రచయతలు. జనం గుండెల్లో స్పూర్తిదాయక రచయిత్రిగా నిలిచిపోయిన “తమిరిశ జానకి” గారితో భావరాజు పద్మిని ముఖాముఖి క్రింది లింక్ లో వినండి.
Podcast: Play in new window | Download