రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు, భారతీయ జనతా పార్టీకి మధ్య విభేదాలు సృష్టించాలని కొన్ని మీడియా సంస్థల ఆరాటపడుతున్నాయి. జాతి నిర్మాణం కోసం కృషి చేస్తున్న సంస్థ ఆర్ఎస్ఎస్ అయితే,, పాజిటివ్ పాలిటిక్స్ కోసం పనిచేస్తున్న పార్టీ బిజెపి. ఈ రెండిటి మధ్య పుల్ల పెట్టాలని,, ఇంకా చెప్పాలి అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జి భగవత్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య మంట రాజేయ్యాలని పెద్ద కుట్ర చేశారు. దీనికి తెర వెనక ఉన్నది కాంగ్రెస్ కమ్యూనిస్టు మేధావులు అయితే,, బయట హడావిడి చేసింది కొన్ని మీడియా సంస్థలు.
……
ఇంతకీ ఏమైందంటే …
నాగపూర్ కేంద్రంగా ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మోహన్ జీ మాట్లాడారు. ఆ పుస్తకం జాతి నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించిన పింగ్లే గారి జీవితానికి సంబంధించినది. గత కాలంలో పింగ్ లే గారికి సన్మానం జరిగినప్పుడు ఒక సంఘటనను మోహన్జీ ఉదాహరించారు. 75 సంవత్సరాలు నిండితున్నాయి కాబట్టి వేరే శాలువా వేస్తే బాగుంటుంది అని పింగ్ లే గారు చమత్కరించారు అని మోహన్ జీ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో లో మరాఠీ భాషలో ఆయన మాట్లాడిన మాటలు స్పష్టంగా ఉన్నాయి.
…..
ఈ ప్రకటనను బేస్ గా చేసుకుని.. కమ్యూనిస్టు, కాంగ్రెస్ ఓరియంటేషన్ ఉండే కొన్ని మీడియా సంస్థలు హడావిడి చేసేశాయి. రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండాలని మోహన్ జీ చెప్పినట్లుగా ప్రసారాలు చేసేసాయి.
ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భాగవత్ డెడ్ లైన్ ఇచ్చారని కథనాలు అల్లేశాయి. ఎందుకంటే త్వరలోనే మోడీకి 75 సంవత్సరాలు నిండుతున్నాయి కాబట్టి ఆయన్ని బలవంతంగా రిటైర్మెంట్ చేసేయాలని ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తుంది అంటూ కథనాలు వదిలేశారు.
దీని మీద దేశవ్యాప్తంగా హడావుడి హోరెత్తించారు. రాజకీయానికి సంబంధించి ఒక పదం కూడా మోహన్జీ మాట్లాడకపోయినా.. ఈ హడావుడి చేసి వదిలిపెట్టారు.
……….
మీడియా బురద మీద ఆర్ఎస్ఎస్ హుందాగా స్పందించింది. రాజకీయాల్లో రిటైర్మెంట్ వయసుపై మోహన్ జి భాగవత్ మాట్లాడలేదని ఆ సంస్థ వివరణ ఇచ్చింది. ఆయన అన్నట్లుగా కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరుగుతోందని.. అది కరెక్టు కాదని తెలిపింది. మరాఠీలో ఆయన చేసిన సంభాషణను అన్వయించుకోవడంలో మీడియాలో పొరపాటు జరిగినట్టు తెలిపింది. మోహన్ భాగవత్ వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయ ప్రకటన లేదని RSS స్పష్టంచేసింది.
…………
అయినప్పటికీ కొన్ని మీడియా సంస్థల ప్రచారాలు తగ్గలేదు. మోహన్ జి మరియు నరేంద్ర మోడీ మధ్య విభేదాలు ఉన్నాయని,, మీడియాలో గోల చూసి కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మరో వెర్షన్ లో హడావుడి చేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ కమ్యూనిస్టుల కుట్ర అనేది జాగ్రత్తగా ఆలోచిస్తే తేలికగా అర్థం అయిపోతుంది.
RSS Vs Modi || Media sensational stories on Mohan Bhagwat Ji’s statement..

Share: