Road Safety Teenagers – 17th July 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
టీనేజ్ పిల్లలకి రోడ్ సెన్స్ చాలా అవసరం. ఉడుకురక్తంతో, ఓవర్ టేక్ చేయడం, బైక్ లేదా కార్ నడుపుతూ మొబైల్ లో మాట్లాడడం లాంటివి చేస్తుంటారు. పోలీసులు పిలిచి మరీ తల్లిదండ్రులకి, పిల్లలకి ఉమ్మడి కౌన్సిలింగ్ పేరుతో ఈ మధ్య తరగతులు నిర్వహిస్తున్నారు. అంతకు ముందే మేలుకుని, సాధ్యమైనంత వరకు, మనమే టీనేజ్ పిల్లలకి చెప్పడం మంచిది…
Podcast: Play in new window | Download