ఈజిప్టులో జరుగుతున్న పర్యావరణ సదస్సు కాప్ -27 నుంచి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హడావుడిగా బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. అసలేంజరిగిందా అంటూ అక్కడున్నవాళ్లు కాసేపు అయోమయానికి గురయ్యారు. ఆయన హడావుడిగా లేచి వెళ్తున్నదృశ్యాలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.రిషి సునక్ వేదికపై కూర్చుని ఉండగానే ఆయన సహాయకుడొకరు వచ్చి చెవిలో ఏదో చెప్పాడు. ఇద్దరూ కాసేపు ఏదో మాట్లాడుకున్నరు. కొద్దిసేపటికే మరో సిబ్బంది ఒకరు వచ్చి ఇంకేదో చెప్పాడు. దీంతో రిషి వెంటనే లేచి ముందుకు నడిచారు. అయితే రిషి సడెన్ గా వేదిక దిగి హడావుడిగా నడుస్తూ ఎందుకు వెళ్లిపోయాడో ఎవరికీ అర్థం కాలేదు
https://twitter.com/runews/status/1589662481408217094?s=20&t=a58OCLu9KwhGAQ65SjFfrQ