స్వీడన్ మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొద్దిగంటలకే రాజీనామా చేశారు మాగ్డలీనా ఆండర్సన్….
సంకీర్ణ భాగస్వామ్యంగా ఏర్పాటైన ఆమె ప్రభుత్వం మైనార్టీలో పడింది….
మితవాద డెమొక్రాట్ల ప్రతిపక్షం ప్రతిపాదనకు అనుకూలంగా ఎక్కువ ఓట్లు పడ్డాయి (154-143 )…
సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలైన అండర్సన్ దేశానికి నాయకత్వం వహించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించిన గంటలకే పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది..
ప్రధానికావడానికి ముందు అండర్సన్ ఆర్థికమంత్రిగా పనిచేశారు..ప్రధాని పదవి నుంచి తప్పుకున్న ఆమె…సోషల్ డెమొక్రటిక్ వన్ పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది..