ఆగ్రాలోని ఘటియా ఆజం ఖాన్ రోడ్డుకు అశోక్ సింఘాల్ పేరుపెట్టారు. ఆగ్రా మేయర్ నవీన్ జైన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మార్పు బానిసత్వ కాలాన్ని తలపించే ప్రాంతాల పేర్లను మార్చే ప్రక్రియలో భాగమేనని… పేర్లమార్పిడి ఇకముందూ కొనసాగుతుందని అన్నారు.
ఘటియా ఆజం ఖాన్ రోడ్ ప్రాంతంలోనే జన్మించిన సింఘాల్‌ను గౌరవించడం కోసమే ఈ రహదారి పేరు మార్చామని తెలిపారు జైన్.