2022 పద్మ అవార్డు గ్రహీతలు న్యూ ఢిల్లీలోని NationalWarMemorialని సందర్శించారు.
స్మారక చిహ్నం చుట్టూ తిరిగారు.దేశ రక్షణలో త్యాగం చేసిన సాయుధ దళాల సిబ్బందికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)