కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. కాంగ్రెస్ సారధిగా ఖర్గే పదవీస్వీకారం, దీపావళి సందర్భంగా యాత్రకు మూడురోజులు విరామం ఇచ్చారు రాహుల్. తిరిగి బుధవారం యాత్ర ప్రారంభమైంది. నారాయణ పేట జిల్లా మక్తల్ నుంచి ఇవాళ రాహుల్ యాత్ర ప్రారంభించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డ సహా పలువురు నేతలు ఆయనతో కలిసి నడుస్తున్నారు. పెద్దఎత్తున కార్యకర్తలూ రాహుల్ తోడుగా యాత్రలో పాల్గొంటున్నారు. రాత్రి ఎలిగండ్లలో బసచేస్తారని పార్టీ తెలిపింది.
Yatra for development
People are joining the yatra because they want to see an India above the divisions of religion & caste. They want peace, employment & development.
This Yatra is the embodiment of the India people want.#BharatJodoYatra pic.twitter.com/RSTST9mpNb
— Telangana Congress (@INCTelangana) October 27, 2022