R Narayan Murthy – 04th June 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
star value కి సిసలైన అర్థం ఏంటి ? హై బడ్జెట్ సినిమా, టాప్ హీరో ! ఇవేనా ? కాదు… మార్కెట్లో ప్రజాస్వామ్యం అనే సినిమాతో మరోసారి మనముందుకి వస్తున్న సిసలైన స్టార్ R Narayana Murthy గారి గురించి…
Podcast: Play in new window | Download