మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజాదీవెనయాత్ర కొనసాగుతోంది..
ఇవాళ ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి గ్రామానికి వెళ్లిన ఆయనకు మహిళలు మంగళ హారతులతో, డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు.
రాచపల్లి గ్రామమంతా తిరిగారు.19 ఏళ్లుగా తాను తప్ప ఎవరూ గ్రామంలోకి రాలేదని.. రాజీనామా చేయడంవల్లే దళితబంధు అన్నీ ప్రకటించారనీ అన్నారు. కేవలం తనను నన్ను ఓడించడానికి మాత్రమే హామీలిస్తున్నారనీ మండిపడ్డారు..