pope involvement – 20th Aug 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
తన లైంగిక వాంఛలను తీర్చుకునేందుకు దేవుడి పేరు చెప్పి.. పాస్టర్.. వారితో తన లైంగిక కోరికలను తీర్చుకుంటున్నాడు. ఇందుకు గాను దైవానుగ్రహం, దైవాదేశమని సూక్తులు వల్లించేవాడు. ఇది నిజమేనని నమ్మిన కొందరు మహిళలు ఆయన చెప్పినట్లు చేసేవారు.
Podcast: Play in new window | Download