బెంగాల్ ఎన్నికలు ఇంకా పూర్తి కాలేదు అననుకూల పరిస్థితులలో తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటివరకు జరిగిన పోలింగ్ లో ఏ పార్టీ పరిస్థితే ఏమిటే తెలుసుకొనేందుకు సర్వే చేయించారు దానివివరాలు తృణమూల్ కాంగ్రెస్ స్టాటజీస్ట్ ప్రశాంత్ కిషోర్ ”బెంగాల లో నరేంద్రమోడీ ప్రభావం బాగా పెరిగిందని బీజేపీ కి ఎక్కువ సీట్లు వస్తాయని” చెప్పాడు . ఈ మాటలు ఉన్నఆడియో ఎప్పుడు వైరల్ అయింది . పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ ముస్లిం సంతుష్టికరణ రాజకీయాలు చేస్తున్నాయని ప్రశాంత్ కిషోర్ అన్నాడు. దీనిపై హైదరాబాద్ ఎంపీ మరియు AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తన ట్విట్టర్లోతృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తపై విరుచుకు పడ్డాడు. బెంగాల్లో హిందూ మతతత్వం పాటుకు పోవటం లో తమ పాత్ర ఎంత అనే విషయం పై ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఆమె వైఫల్యాలకు ముస్లింలను బలిపశువులను చేస్తారా ?అని ప్రశ్నించాడు. బెంగాల్ లో మమతా పార్టీ టిఎంసి తో ఎంతో నష్టపోయారు. ” బెంగాల్ రాష్ట్రంలోముస్లింలు 27% ఉన్నారు, కానీ ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లింలు 6% లు మాత్రమే ఉన్నారు, ఉన్నత విద్యలో 11% మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. పట్టణాలలో ముస్లింలు మరియు 80% గ్రామీణ ముస్లింలు సంపాదన 5k కంటే తక్కువ సంపాదిస్తున్నారు.ముస్లిం జనాభా 25% కంటే ఎక్కువ ఉన్న6 జిల్లాల్లో వారి ఆరోగ్య సంరక్షణహీనంగా ఉన్నది . కానీ జైలు లో ఉన్నఖైదీల లో మాత్రం ముస్లిం లు 37%, ” ఉన్నారు అని ఆయన అన్నారు.ముస్లిం లలో 3/4 మంది భూమిలేనివారే ”అని ఒవైసీ చెప్పారు
. టిఎంసి, మరియు వామపక్షాలకు ముస్లింలు అత్యంత విశ్వసనీయ ఓటర్లు. ముస్లిం ఓటర్లును విభజించ వద్దని టిఎంసి,అంటోంది ఎందుకు ఎట్లా ముస్లిమ్స్ వేడుకొంటోంది ? మమతాబెనర్జీ ఎన్నికల ప్రచారం లో తన గోత్రం వార్న్ వ్యవస్థలో తన వర్ణం గురించి ఎందుకు చెప్పుకొంటున్నది. హిందుత్వం నుండి ముస్లింలను రక్షిస్తానని ఆమె చెప్పింది,కానీ హిందుత్వం బలంగా పాతుకుపోవటానికి ఆమెనే కారణం. అనిఒవైసీ అన్నాడు
మొత్తం మీద బెంగాల్ లో ముస్లిం ఓట్లను రాబట్టుకోవడానికి పరస్పరం నిందారోపణలు చేసుకోవటం ఈ సరి బెంగాల్ ఎన్నికలలో ఆసక్తికర అంశం. ఇది ఎన్నికలఫలితాలను రేఖామాత్రంగా సూచిస్తున్నది ఈ ఎన్నికలు రాబోవు బెంగాల్ రాజకీయ పరిణామాలకు ఒక కీలక అంశము.