బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు హాజరయ్యేందకు హుస్నాబాద్ వెళ్ళిన ఈటల రాజేందర్.
బోజనసమయం కావడంతో హుస్నాబాద్ దారిలో పోలాలమద్య చెట్టుకిందనే భోజనం చేసిన నేతలు.
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తో పాటు ఈటలతో ఉన్న వారందరూ చెట్టుకిందనే లంచ్ చేశారు.
                                                                    



