Plastic – known and unknown – 15th Nov 2019 Raja Sulochanam by Duggirala Raja Kishore
ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పదార్థ అణువులతో కాకుండా కృత్రిమంగా తయారు చేసే అణు పుంజాలతో (ఈ అణుపుంజాలను పాలిమర్స్ అంటారు) నిర్మితమయ్యే పదార్థమే ‘ప్లాస్టిక్’. ప్లాస్టిక్ తయారీలో మామూలుగా వాడే మూల పదార్థం ముడి చమురు (క్రూడ్ ఆయిల్). ప్లాస్టిక్ తయారీకి కావలసిన ముడి పదార్థాలను పొందటానికి ముందుగా ముడి చమురును వేడిచేయాలి.
Podcast: Play in new window | Download