Pingali Venkayya garu – 02th Aug 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
పింగళి వెంకయ్యగారనగానే జాతీయ జెండా రూపకర్తగా మాత్రమే మనకి తెలుసు… కానీ ఆయన ఎన్నో విషయాల్లో దిట్ట. పరిశోధన, బహుభాషల మీద పట్టు, దేశభక్తి, ఆయన నుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఇలా ఎన్నో ఉన్నాయి…
Podcast: Play in new window | Download