తెలుగురాష్ట్రాల్లో తన పర్యటన కోసం ప్రత్యేక వాహనం సిద్దం చేసుకున్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. తన కారవాన్ కు వారాహి అని పేరు పెట్టారు. పొలిటికల్ టూర్లకోసం మాత్రమే పవన్ దానిని వాడుతారని చెబుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో దాన్ని తయారుచేసినట్టు తెలుస్తోంది. ఆ వాహనం దగ్గర పవన్ ఉన్న ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/PawanKalyan/status/1600443707597389824?s=20&t=1Nh0RSa1L0JugxEy_mT_SQ