మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ని ప్రారంభించారు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ప్రారంభకార్యక్రమం నిర్వహించారు.
వచ్చేనెల నుంచి ఇక్కడినుండే జనసేన సోషల్ మీడియా విభాగం
పని చేస్తుందని ఆయన తెలిపారు.

All rights reserved @MyindMedia