మన గాయత్రీమంత్రం ఇండోనేషియాలో మార్మోగుతోంది. అక్కడి ఓ సినిమాలో ఈ మంత్రం ఉంది..అందులో గాయత్రీ మంత్రాన్ని అద్భుతంగా మలిచారు. చిత్రీకరణ కూడా అద్భుతంగా ఉంది. అదిప్పుడు మన దగ్గర సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
All rights reserved @MyindMedia