డిస్కవరీ చానెల్ తెలంగాణ రాష్ట్రానికి అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ‘నదిని మళ్లించారు-తెలంగాణ గొప్పతనం’ (Lifting River ane perutho -Pride of Telangana) పేరుతో తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మీద డాక్యుమెంటరీని తీసింది. 90 నిమిషాల నిడివితో జూన్ 25న రాత్రి 8 గంటలకు ప్రసారం చేయనుంది.