మనీల్యాండరింగ్ కేసులో జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లాను ఈడీ ప్రశ్నించింది.
అధికారుల ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు ఒమర్. జమ్మూ కశ్మీర్ బ్యాంకుకు సంబంధించిన కేసులో ఒమర్ అబ్దుల్లా పేరూ వచ్చింది.జమ్ము-కశ్మీర్ బ్యాంక్ నుంచి రుణాల మంజూరు, పెట్టుబడుల్లో అక్రమాలపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో బ్యాంక్ మాజీ చైర్మన్ ముష్తాక్ అహ్మద్ షేక్, సహా పలువురిపై సీబీఐ గతంలోనే కేసు నమోదు చేసింది.
JKNC Vice President Omar Abdullah was called by the ED to Delhi to appear before it today on the grounds that his attendance was necessary in connection with an investigation. Even though this exercise is political in nature he will cooperate as there is no wrongdoing on his part pic.twitter.com/ixYFgnWlHS
— JKNC (@JKNC_) April 7, 2022