సమంతా, నాగచైతన్య విడిపోయారు. తాము ఇకమీదట కలిసిఉండబోవడంలేదని, విడాకులు తీసుకుంటున్నామని సోషల్ మీడియా వేదిగ్గా ఇద్దరూ ప్రకటించారు. ‘ఇకనుంచి మేం భార్యాభర్తలుగా ఉండం. బాగాఆలోచించి, చర్చించుకున్నాక విడిపోవాలనే నిర్ణయానికొచ్చాం.ఇకపై మా దారులు వేరు. పదేళ్లుగా మేం స్నేహితులుగా ఉన్నాం. మా స్నేహం వివాహబంధానికి కీలకంగా నిలిచింది. ఈ సమయంలో అభిమానుల మద్దతుమాక్కావాలి’ అని కోరారు.