కేంద్రంపై మరోసారి విరుచుకపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చేతకాని విధానాల వల్ల తెలంగాణ 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. నినాదాలు తప్ప దేశానికి ఆ పార్టీ చేసిందేంలేదన్నారు. జగిత్యాలలో పార్టీ కార్యాలయ ప్రారంభం సహా…పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రం కొండగట్టుకు వందకోట్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు.