Non-Performing Asset (NPA) – 26th Nov 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ ఎలా ఉంటోందో చూస్తూనే ఉన్నాం… బ్యాంకులలో మోసాల గురించి గతవారం నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చెప్పారు. అసలు, మోసాలకి కారణం ఎవరు ? ఎలా మనం మళ్ళీ మన బ్యాంకులని ఒక గాడిలో పెట్టగలము ? ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి ?
Podcast: Play in new window | Download