భారత వాయుసేనలో సరికొత్త ఆయుధాలు చేరాయి. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేలికపాటి యుద్ధవిమానాలు వాయుసేన అమ్ములపొదిలో చేరాయి. రాజస్థాన్ జోథ్ పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ వీటిని లాంచ్ చేశారు. పర్వతప్రాంతాల్లో మోహరించేందుకు వీలుగా ఈ ప్రచండ్ హెలికాఫ్టర్లను హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేసింది. మొత్తం 15 హెలికాఫ్టర్లకోసం కేంద్రం దాదాపు 4వందల కోట్లు కేటాయించింది. వాటిలో 10 హెలికాఫ్టర్లు వాయుసేనకు 5 ఆర్మీకి అందిస్తున్నారు.
https://twitter.com/ANI/status/1576845325792268288?s=20&t=9cfFxqclJEhjDTWDZkm_Zw