ఇక భారత ఆర్థిక వ్యవస్థ తీరుపై ప్రశంసలు కురిపించింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ( IMF,) MD, క్రీష్టాలీనా జోర్జోవా.
“ఈ సంవత్సరం ప్రపంచ ఆర్ధిక అభివృద్ధి లో ఒక్క భారత్ ఆర్ధిక వ్యవస్థ వాటానే 15% కంటే ఎక్కువ వుంటుంది” అని ఆమె అన్నారు. ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్ధల అనిశ్చితి పరిస్థితుల్లో భారత్ ఆర్ధిక వ్యవస్థ ఆశాకిరణంగా నిలబడిందని..దేశాలను ఒకటిగా కలిపే విధంగా ఒక విలక్షణమైన స్థానంలో ఉందనీ అన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ భేష్ – ఐఎంఎఫ్ ఎండీ ప్రశంసలు

Share: