Naveena – 26th Sep 2019 By RJ Udhaya sri
ప్రతిభా పాటిల్ నారాయణ రావు పాటిల్ కుమార్తె.[2] ఆమె 1934 సంవత్సరము డిసెంబర్ 19వ తేదీన మహారాష్ట్ర రాష్ట్రములోని నందగావ్‌లో జన్మించింది
పాటిల్ ను 2007 జూన్ 14 న యునైటెడ్ ప్రొగ్రెస్సెవ్ ఆలియన్స్ (యు.పి.ఎ) రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. యు.పి.ఎ మొదట రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ప్రకటించదలచిన మాజీ గృహమంత్రి శివరాజ్ పాటిల్ లేదా కరణ్ సింగ్ ల అభ్యర్థిత్వాన్ని వామపక్షాలు అంగీకరించనందున పాటిల్‌ను ఒక రాజీ మార్గ అభ్యర్థిగా ప్రకటించారు
Podcast: Play in new window | Download