Naveena – 12th Sep 2019 By RJ Udhaya sri
తరిగొండ వెంగమాంబ 18 వ శతాబ్దానికి చెందిన తెలుగు కవయిత్రి, తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తురాలు. వేంకటాచల మాహాత్మ్యము, ద్విపద భాగవతము వంటి ఆధ్యాత్మిక కావ్యాలు రచించింది.
వెంగమాంబ చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలములోని తరిగొండ గ్రామములో వాసిష్ఠ గోత్రీకుడైన కానాల కృష్ణయ్య, మంగమాంబ అను నందవారిక బ్రాహ్మణ దంపతులకు 1730లో జన్మించింది.
Podcast: Play in new window | Download