Navala Nayakudu – ANR – 11 Sep 2019 Venditera Velpulu by RJ Padmini
అప్పటి సినీ నటులు తమ నటనతో, కృషితో ప్రేక్షకులను మెప్పించి, వారి మనస్సులో దేవుళ్ళలాగా ఆరాధించబడ్డారు. వారి గొప్పతనాన్ని, జీవితాన్ని, సినీ ప్రస్థానాన్ని ప్రతి బుధవారం మధ్యాహ్నం 3.30-4.30 గం. వరకు (IST) మీతో పంచుకుంటుంది మా RJ పద్మిని
Podcast: Play in new window | Download